రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ అంశాలపై చర్చకు సిద్ధమా అని వైసీపీని ప్రశ్నించారు. 30 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఐటీ విప్లవం, రాయలసీమ అభ్యున్నతి పై చంద్రబాబు ప్రసంగించారు.
#ChandrababuNaidu #Rajampet #YSRCP #TDPLive #AndhraPolitics #ChandrababuSpeech #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️